వింబుల్డ‌న్ మ‌హిళల విజేత ఎలెనా రిబ‌కినా

లండ‌న్ (CLiC2NEWS): వింబుల్డ‌న్ 2022 మ‌హిళ‌ల విజేత‌గా ఎలెనా రిబ‌కినా సంచ‌ల‌నం సృష్టించారు. ఇవాళ జ‌రిగిన ఫైన‌ల్‌లో ట్యునీసియా అమ్మాయి ఆన్స్ జాబెర్‌పై నెగ్గి తొలిసారి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను ముద్దాడింది. ఈ మ్యాచ్‌లో 2-6, 6-3, 6-3 తేడాతో ఎలెనా గ్రాండ్ విక్ట‌రీ సాదించింది. క‌జ‌కిస్థాన్‌కు తొట్ట‌తొలిసారి వింబుల్డ‌న్ గ్రాండ్ స్లామ్ టైటిల్ ను అందించి రిబ‌కినా చ‌రిత్ర సృష్టించింది.

 

Leave A Reply

Your email address will not be published.