గ్రామీణ స్వచ్ఛ భారత్లో తెలంగాణకు అవార్డుల పంట
ఢిల్లీ (CLiC2NEWS): గ్రామీణ స్వచ్ఛ భారత్ మిషన్ అవార్డుల్లో తెలంగాణ రాష్ట్రానికి 13 అవార్డులు వచ్చాయి. ఈ మేరకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాక మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ట్వీట్ చేశారు. పెద్ద రాష్ట్రాల జామ దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని.. ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కెటిఆర్ వల్లే రాష్ట్రానికి అవార్డులు వచ్చాయని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అవార్డులు, రికార్డులతో పాటు కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేయలని కోరారు.
Kudos
👍More feathers in Crown of Telangana
Proud to have 13 awards including Ranked No.1 State in all over India under SBM program.
Thanks to CM Sri KCR and KTR garu for continuous support to GPs & Dept.
Congratulations to Public Reps & Administration of Awardee Dists & GPs.💐 pic.twitter.com/LWvyLRmsiu— Errabelli DayakarRao (@DayakarRao2019) September 22, 2022