ల‌క్ష‌ల‌కు పైగా ఓట్లు నాకే: కెఎ పాల్‌

న‌ల్ల‌గొండ (CLiC2NEWS): మునుగోడు ఉప ఎన్నిక ఫ‌లితాల ఉత్కంఠ కొన‌సాగుతోంది. ప్ర‌జా శాంతి అధ్య‌క్షుడు ఈ ఫ‌లితాల‌పై స్పందించాడు. మునుగోడు ఉప ఎన్నిక‌లో తెలంగాణ రాష్ట్ర స‌మితి, భార‌తీయ జ‌న‌తా పార్టీ అవినీతికి పాల్ప‌డ్డాయ‌ని ఆరోపించారు. ల‌క్ష‌కు పైగా ఓట్లు త‌న‌కే వ‌చ్చిన‌ట్లు పేర్కొన్నారు. ఈ ఎన్నిక‌లో బ్యాలెట్ పేప‌ర్ పెడితే ఆ విష‌యాన్ని రుజువు చేసి చూపిస్తాన‌న్నారు. అంతే కాకుండా ఎల‌క్ష‌న్ ను ర‌ద్దు చేయాల‌ని పాల్ డిమాండ్ చేశారు. కాగా అవినీతిపై కోర్టుకు వెళ్లి తేల్చుకుంటామ‌ని పేర్కొన్నారు.

1 Comment
  1. I am a student of BAK College. The recent paper competition gave me a lot of headaches, and I checked a lot of information. Finally, after reading your article, it suddenly dawned on me that I can still have such an idea. grateful. But I still have some questions, hope you can help me.

Leave A Reply

Your email address will not be published.