రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచే హెర్బ‌ల్ టీ

శీతకాలంలో రోగనిరోధకశక్తిని పెంచుకోవటానికి, రోజంతా ఉల్లాసంగా, ఊస్తాహంగా, ఉండటానికి చక్కని ఒక హెర్బ‌ల్ టీ గురించి తెలుసుకొందాం..
జలుబు, దగ్గు,మరియు జ్వరం వచ్చినపుడు నేను ఈ కషాయాన్ని తాగుతాను. అల్లం నుండి వచ్చే వేడి వలన సూక్ష్మక్రీములను చంపటానికి సహాయపడుతుంది. మరియు తేనే నా గొంతునొప్పిని తగ్గిస్తుంది. అంతేకాకుండా కడుపుకి సంబందించిన వ్యాధులను కూడా తగ్గిస్తుంది. దాల్చిన చెక్క కడుపులో వున్న చెడు లక్షణాలు తగ్గిస్తుంది.

త‌యారు చేయు విధానం

1. ఒక tea స్పూన్ అల్లం తురుము.చిన్న ముక్కలు.
2. 11/2 tsp తేనే
3. ఒక అంగుళం ముక్క దాల్చిన చెక్క బేరడు.
4. 3 అంగుళాలా స్త్రీప్ నారింజ పై తొక్క
5. ఒక పెద్ద గ్లాస్ నీటిలో ఇవన్నీ వేసి స్టవ్ సిం మీద పెట్టి వేడి చేసి అర గ్లాస్ వరకు చేసి దానిలో తేనే కలిపి వేడి వేడి గా తాగండి. తాగుతూ ఆస్వాదించండి. రోగానిరోధకశక్తిని పెంచుకోండి.చలికాలం ఆరోగ్యానికి ఈ హెర్బ‌ల్ టీ చాలా మంచిది.

-షేక్. బహార్ అలీ
ఆయుర్వేద వైద్యుడు

1 Comment
  1. zoritoler imol says

    I will right away snatch your rss as I can not find your e-mail subscription hyperlink or newsletter service. Do you’ve any? Kindly permit me recognize so that I may subscribe. Thanks.

Leave A Reply

Your email address will not be published.