హైదరాబాద్కు రానున్న రాష్ట్రపతి

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రపతి ద్రౌపదిముర్ము డిసెంబర్ 28వ తేదదీన హైదరాబాద్కు రానున్నారు. రాష్ట్రపతి మూడు రోజులపాటు నగరంలోని బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. ప్రతి సంవత్సరం రాష్ట్రపతి దక్షిణాది విడిదికి హైదరాబాద్కు రావడం సంప్రదాయంగా జరుగుతుంది. అయితే కరోనా సమయంలో దక్షిణాది విడిదికి రాష్ట్రపతి రాలేదు. ఈసారి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రానికి వచ్చి వివిధ ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు సమాచారం.