ప్లాట్‌ఫామ్‌, రైలు భోగీ మ‌ధ్య చిక్కుకున్న విద్యార్థిని మృతి

విశాఖ‌ప‌ట్నం (CLiC2NEWS): జిల్లాలోని దువ్వాడ రైల్వే స్టేష‌న్‌లో ప్లాట్‌ఫామ్‌కు రైలు భోగీ మ‌ధ్య ఇరుక్కుపోయిన ఎమ్‌సిఎ విద్యార్థిని మృతి చెందింది. భోగీ, ప్లాట్‌ఫామ్‌కు మ‌ధ్య ఇరుక్కుపోవ‌డం వ‌ల‌న తీవ్ర‌గాయాలు అవ‌డంతో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. యూరిన్ బ్లాడ‌ర్ దెబ్బ‌తిని తీవ్ర ర‌క్త స్రావం అవుతుండ‌టంతో వైద్యులు ఎంత‌గా శ్ర‌మించినా ప్ర‌యోజ‌నం లేక‌పోయింది. అంత‌ర్గ‌త అవ‌యువాలు దెబ్బ‌తిన‌డంతో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి చెందింది.

దువ్వాడ రైల్వేస్టేష‌న్లో ఎంసిఎ ప్ర‌థ‌మ సంవ‌త్స‌రం విద్యార్థిని శ‌శిక‌ళ‌ రైతు దిగే క్ర‌మంలో ప్లాట్ ఫామ్‌కు, రైలు భోగీకి మ‌ధ్య‌లు చిక్కుకుని పోయింది. వెంట‌నే స్పందించిన రైల్వే సిబ్బంది ప్లాట్‌ఫామ్‌ను క‌ట్‌చేసి ఆమెను బ‌య‌ట‌కు తీశారు. చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

2 Comments
  1. gateio says

    I have read your article carefully and I agree with you very much. This has provided a great help for my thesis writing, and I will seriously improve it. However, I don’t know much about a certain place. Can you help me?

  2. Your article helped me a lot, is there any more related content? Thanks!

Leave A Reply

Your email address will not be published.