తారకరత్న చికిత్సకు స్పందిస్తున్నారు: బాలకృష్ణ
హైదరాబాద్ (CLiC2NEWS): సినీనటుడు తారకరత్న చికిత్సకు స్పందిస్తున్నారని నటుడు బాలకృష్ణ తెలిపారు. ఆయన ఆరోగ్యం శనివారం నాటి కంటే మెరుగ్గా ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పైచికిత్స అందిస్తున్నారని, వైద్యసేవలకు స్పందిస్తున్నారని బాలకృష్ణ పేర్కొన్నారు. తారకరత్న కోలుకోవాలని అభిమానులు ప్రార్థించాలని బాలకృష్ణ కోరారు.
తొలిరోజు యువగళం పాదయత్రలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న సమయంలో తారకరత్న తీవ్ర గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు బెంగళూరులోని నారాయణ హృదయాల ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
I very delighted to find this internet site on bing, just what I was searching for as well saved to fav