శాకుంతలం నుండి ‘ఏలేలో ఏలేలో’ లిరికల్‌సాంగ్..

హైదరాబాద్ (CLiC2NEWS): సినీ ప్రేక్షకులు ఎదురచూస్తున్న శాకుంతలం సినిమా ఈ నెల 17వ తేదీన విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుండి మూడవ పాల ఏలేలో ఏలేలో ఏలా యాల అనే పాటను చిత్రబృందం విడుదల చేసింది. దుష్యంతుడు, శకుంతల ప్రేమ కావ్యం శాకుంతలం చిత్రంలో సమంత టైటిల్ పాత్రను పోషించిన విషయం తెలిసినదే. దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటించారు. చైతన్య ప్రసాద్ లిరిక్స్ అందించగా.. అనురాగ్ కులకర్ణి ఆలపించారు.