బోణీ కొట్టిన హైదరాబాద్ సన్‌రైజర్స్..
![](https://clic2news.com/wp-content/uploads/2023/04/SUNRISERS-WIN-OVER-PUNJAB.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): సన్‌రైజర్స్ హైదరాబాద్ .. పంజాబ్ కింగ్స్‌పై విజయం సాధించింది. క్రికెట్ అభిమానుల్లో జోష్ నింపింది. ఉప్పల్ వేదికగా జరుగుతున్న ఐపిఎల్-16 మూడో మ్యాచ్‌లో 144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ జట్టు.. 17.1 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి విజయాన్నందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 9 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది.
144 పరుగుల లక్ష్యంతో బరిలోకి సన్‌రైజర్స్