హైదరాబాద్‌ను ప్రపంచ హెరిటేజ్ సిటీగా మార్చడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం.. మంత్రి కెటిఆర్
హైదరాబాద్ (CLiC2NEWS): నగరాన్ని వరల్డ్ హెరిటేజ్ సిటీగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని బిఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కెటిఆర్ తెలిపారు. వరల్డ్ హెరిటేజ్ దినోత్సవం సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. నేడు ప్రపంచ వారసత్య దినోత్సవం సందర్భంగా మంత్రి కొన్ని వారసత్వ నిర్మాణాల ఫోటోలను షేరు చేస్తూ .. గత కొన్నేండ్లగా మున్సిపల్ అడ్మిన్ స్ట్రేషన్ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో అభివృద్ధి పరిచిన వారసత్వ కట్టడాలను మీముందు ఉంచుతున్నానని ట్వీట్ చేశారు.
Some more pictures pic.twitter.com/hMXFGYx0rg
— KTR (@KTRBRS) April 18, 2023