పంచాంగం: ఏప్రిల్ 30- మే 13 (2023)

పంచాంగం: ఆదివారం, 30.04.23
––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వసంత ఋతువు,
వైశాఖ∙మాసం
తిథి: శు.దశమి సా.6.55 వరకు
తదుపరి ఏకాదశి
నక్షత్రం: మఖ ప.2.17 వరకు
తదుపరి పుబ్బ
వర్జ్యం: రా.11.03 నుండి 12.48 వరకు
దుర్ముహూర్తం: సా.4.32 నుండి 5.23 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 01.05.23
–––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వసంత ఋతువు,
వైశాఖ∙మాసం
తిథి: శు.ఏకాదశి రా.8.35 వరకు
తదుపరి ద్వాదశి
నక్షత్రం: పుబ్బ సా.4.34 వరకు
తదుపరి ఉత్తర
వర్జ్యం: రా.12.22 నుండి 2.06 వరకు
దుర్ముహూర్తం: ప.12.21 నుండి 1.11 వరకు
తదుపరి ప.2.54 నుండి 3.44 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
సర్వఏకాదశి
–––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 02.05.23
–––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వసంత ఋతువు,
వైశాఖ∙మాసం
తిథి: శు.ద్వాదశి రా.9.51 వరకు
తదుపరి త్రయోదశి
నక్షత్రం: ఉత్తర సా.6.33 వరకు
తదుపరి హస్త
వర్జ్యం: రా.3.26 నుండి 5.10 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.10 నుండి 9.01 వరకు
తదుపరి రా.10.49 నుండి 11.34 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
పరశురామ ద్వాదశి.
–––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 03.05.23
–––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వసంత ఋతువు,
వైశాఖ∙మాసం
తిథి: శు.త్రయోదశి రా.10.38 వరకు
తదుపరి చతుర్దశి
నక్షత్రం: హస్త రా.8.01 వరకు
తదుపరి చిత్త
వర్జ్యం: తె.4.21 నుండి 6.01 వరకు(తెల్లవారితే గురువారం)
దుర్ముహూర్తం: ప.11.31 నుండి 12.22 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: ఉ.7.19 గంటలకు వృషభలగ్నంలో అన్నప్రాశన, శంకుస్థాపన, వివాహ, క్రయవిక్రయాలు. తిరిగి రా.12.23 గంటలకు చతుర్ధశీ తిథి, చిత్తా నక్షత్రం, మకరలగ్నంలో వివాహాలు.
గంగానదీ పుష్కర సమాప్తి.
–––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 04.05.23
–––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వసంత ఋతువు,
వైశాఖ∙మాసం
తిథి: శు.చతుర్దశి రా.10.55 వరకు
తదుపరి పౌర్ణమి
నక్షత్రం: చిత్త రా.9.02 వరకు
తదుపరి స్వాతి
వర్జ్యం: రా.2.43 నుండి 4.21 వరకు
దుర్ముహూర్తం: ఉ.9.51 నుండి 10.41 వరకు
తదుపరి ప.2.54 నుండి 3.43 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: ఉ.11.02 నుండి 11.54 వరకు, తిరిగి సా.4.03 నుండి 6.00 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
–––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 05.05.23
–––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వసంత ఋతువు,
వైశాఖ∙మాసం
తిథి: పౌర్ణమి రా.10.44 వరకు
తదుపరి బ.పాడ్యమి
నక్షత్రం: స్వాతి రా.9.32 వరకు
తదుపరి విశాఖ
వర్జ్యం: రా.3.09 నుండి 4.43 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.08 నుండి 8.59 వరకు
తదుపరి ప.12.22 నుండి 1.12 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: ప.1.43 నుండి 2.56 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
బుద్ధపౌర్ణమి.
–––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 06.05.23
–––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వసంత ఋతువు,
వైశాఖ∙మాసం
తిథి: బ.పాడ్యమి రా.10.04 వరకు
తదుపరి విదియ
నక్షత్రం: విశాఖ రా.9.34 వరకు
తదుపరి అనూరాధ
వర్జ్యం: రా.1.32 నుండి 3.04 వరకు
దుర్ముహూర్తం: ఉ.5.34 నుండి 7.18 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: లేవు
అన్నమాచార్య జయంతి.
–––––––––––––––––––––––––
పంచాంగం: ఆదివారం, 07.05.23
––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వసంత ఋతువు,
వైశాఖ మాసం
తిథి: బ.విదియ రా.8.55 వరకు
తదుపరి తదియ
నక్షత్రం: అనూరాధ రా.9.11 వరకు
తదుపరి జ్యేష్ఠ
వర్జ్యం: రా.2.34 నుండి 4.06 వరకు
దుర్ముహూర్తం: సా.4.34 నుండి 5.25 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: ప.2.10 నుండి 3.54 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
–––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 08.05.23
–––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వసంత ఋతువు,
వైశాఖ మాసం
తిథి: బ.తదియ రా.7.24 వరకు
తదుపరి చవితి
నక్షత్రం: జ్యేష్ఠ రా.8.22 వరకు
తదుపరి మూల
వర్జ్యం: తె.4.01 నుండి 5.33 వరకు(తెల్లవారితే మంగళవారం)
దుర్ముహూర్తం: ప.12.20 నుండి 1.11 వరకు
తదుపరి ప.2.54 నుండి 3.45 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 09.05.23
–––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వసంత ఋతువు,
వైశాఖమాసం
తిథి: బ.చవితి సా.5.32 వరకు
తదుపరి పంచమి
నక్షత్రం: మూల రా.7.16 వరకు
తదుపరి పూర్వాషాఢ
వర్జ్యం: సా.5.43 నుండి 7.14 వరకు
తిరిగి తె.4.19 నుండి 5.48 వరకు(తెల్లవారితే బుధవారం)
దుర్ముహూర్తం: ఉ.8.07 నుండి 8.56 వరకు
తిరిగి రా.10.46 నుండి 11.33 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 10.05.23
–––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వసంత ఋతువు,
వైశాఖమాసం
తిథి: బ.పంచమి ప.3.24 వరకు
తదుపరి షష్ఠి
నక్షత్రం: పూర్వాషాఢ సా.5.34 వరకు
తదుపరి ఉత్తరాషాఢ
వర్జ్యం: రా.1.22 నుండి 2.54 వరకు
దుర్ముహూర్తం: ప.11.31 నుండి 12.21 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 11.05.23
––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వసంత ఋతువు,
వైశాఖమాసం
తిథి: బ.షష్ఠి ప.1.06 వరకు
తదుపరి సప్తమి
నక్షత్రం: ఉత్తరాషాఢ సా.4.23 వరకు
తదుపరి శ్రవణం
వర్జ్యం: రా.8.04 నుండి 9.34 వరకు
దుర్ముహూర్తం: ఉ.9.49 నుండి 10.40 వరకు
తదుపరి ప.2.55 నుండి3.44 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: ఉ.6.47 గంటలకు వృషభలగ్నంలో అన్నప్రాశన, ఉపనయన, వివాహ, క్రయవిక్రయాలు.
నిజకర్తరి ప్రారంభం.
––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 12.05.23
–––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వసంత ఋతువు,
వైశాఖ మాసం
తిథి: బ.సప్తమి ఉ.10.42 వరకు
తదుపరి అష్టమి
నక్షత్రం: శ్రవణం ప.2.43 వరకు
తదుపరి ధనిష్ఠ
వర్జ్యం: సా.6.24 నుండి 7.55 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.07 నుండి 8.56 వరకు
తదుపరి ప.12.22 నుండి 1.13 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: రా.2.48 గంటలకు మీనలగ్నంలో వివాహాలు.
––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 13.05.23
–––––––––––––––––––––––––
శ్రీశోభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, వసంత ఋతువు,
వైశాఖమాసం
తిథి: బ.అష్టమి ఉ.8.09 వరకు
తదుపరి నవమి
నక్షత్రం: ధనిష్ఠ ప.12.59 వరకు
తదుపరి శతభిషం
వర్జ్యం: రా.7.46 నుండి 9.11 వరకు
దుర్ముహూర్తం: ఉ.5.32 నుండి7.14 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: లేవు.
–––––––––––––––––––––––––

త‌ప్ప‌క‌చ‌ద‌వండి: పంచాంగం: ఏప్రిల్ 16 – 29

1 Comment
  1. […] త‌ప్ప‌క‌ చ‌ద‌వండి: పంచాంగం: ఏప్రిల్ 30- మే 13 (2023) […]

Leave A Reply

Your email address will not be published.