ఎన్‌టిఆర్ శ‌త జ‌యంతి ఉత్స‌వాలు..

విజ‌య‌వాడ (CLiC2NEWS): స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క రామారావు శ‌త జ‌యంతి ఉత్స‌వాలు విజ‌య‌వాడ‌లో ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి. పోరంకి అనుమోలు గార్డెన్స్‌లో జ‌రుగుతున్న‌  వేడుక‌లకు త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ విశిష్ట‌ అతిథిగా, ముఖ్య అతిథిగా టిడిపి అధినేత చంద్ర‌బాబు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.