తెలంగాణ పోలీసు నియామక తుది పరీక్షల ఫలితాలు విడుదల
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో పోలీసు నియామక తుది పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 92,218 మంది పోస్టులకు ఎంపికైనట్లు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వెల్లడించింది. ఈ రోజు రాత్రి నుండి అభ్యర్థుల మార్కుల జాబితాను వెబ్సైట్లో ఉంచనున్నట్లు తెలిపింది.ఫైనల్ కి, ఒఎంఆర్ షీట్లు వెబ్సైట్లో తమ వ్యక్తి గత లాగిన్లో చూసుకోవచ్చు.
కానిస్టేబుల్ సివిల్, ట్రాన్స్పోర్టు, ఎక్సైజ్ పోస్టులకు కలిపి మొత్తం 98,218 మంది ఎంపికయ్యారు.
కానిస్టేబుల్ ఐటి అండ్ కమ్యునికేషన్ 4,564
ఎస్ ఐ సివిల్ 43,708
ఎస్ ఐ ఐటి అండ్ కమ్యునికేషన్ 729
డ్రైవర్, ఆపరేటర్ కానిస్టేబుల్ 1,779
ఫింగర్ ఫ్రింట్ బ్యూరో ఎఎస్ ఐ1,153
పోలీస్ ట్రాన్స్పోర్టు ఎస్ ఐ 463
పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్ పోస్టులకు 283 మంది ఎంపికయ్యారు.