IND vs WI: భారత్ 1-0 ఆధిక్యంతో శుభారంభం
![](https://clic2news.com/wp-content/uploads/2023/07/ISHAN-KISHAN.jpg)
బ్రిడ్జ్‌టౌన్ (CLiC2NEWS): మూడు వన్డేల సిరీస్‌లో వీండీస్తో తలపడుతున్న భారత్ తొలి వన్డే మ్యాచ్‌లో విజయం సాధించింది. 115 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా ఐదు వికెట్లు కోల్పోయి 22.5 ఓవర్లలో 1-0 అధిక్యంతో విజయం సొంతం చేసుకుంది. భారత్ విండీస్ మధ్య తొలి వన్డే మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు 114 పరుగులు చేసింది. 23 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లు ఇషాన్ కిషన్ (52) అర్థశతకంతో రాణించగా.. జడేజా, రోహిత్ నాటౌట్, సూర్యకమార్ 19 పరుగులు సాధించారు.