పవర్‌స్టార్ `ఒజి` వచ్చేశాడు..
![](https://clic2news.com/wp-content/uploads/2023/09/OG.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): పవర్‌స్టార్ అభిమానులకు పండుగ వచ్చేసింది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న `ఒజి` సినిమా గ్లిప్స్ విడుదల చేశారు. సుజీత్ దర్శకుడిగా పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న చిత్రం `ఒజి`. నేడు (శనివారం) వపన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు చిత్రబృందం విషెస్ చెబుతూ ఈ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో పవవన్ పక్కన హీరోయిన్‌గా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తోంది. పవన్ ఎప్పటిలాగే తనస్టైల్‌తో,ఫ్యాన్స్‌కు పవర్‌పుల్ ట్రీట్ ఇచ్చారు.