ప్ర‌పంచ క‌ప్‌కు టీమిండియా జ‌ట్టు..

ముంబ‌యి (CLiC2NEWS): వ‌చ్చేనెల 5వ తేదీ నుంచి జ‌రిగే ఐసిసి వ‌న్డే ప్ర‌పంచ‌క‌ఫ్‌కు భార‌త్ జ‌ట్టును బిసిసి ప్ర‌క‌టించింది. చీఫ్ సెల‌క్ట‌ర్ అజిత్ అగార్క‌ర్ నేతృత్వంలోని క‌మిటీ జ‌ట్టును ప్ర‌క‌టించింది. ఈ జ‌ట్టులో కెప్టెన్ రోహిత్ శ‌ర్మగా 15 మంది తో జ‌ట్టును ప్ర‌క‌టించారు.

వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ట్టు వివ‌రాలు:

1. రోహిత్ శ‌ర్మ (కెప్టెన్‌)

2. శుభ్‌మ‌న్ గిల్‌

3. విరాట్ కోహ్లీ

4. శ్రేయ‌స్ అయ్య‌ర్‌

5. ఇషాన్ కిష‌న్‌

6. కెఎల్ రాహుల్‌

7 . హార్థిక్ పాండ్య (వైస్ కెప్టెన్‌)

8, సూర్య‌కుమార్‌

9. ర‌వీంద్ర జ‌డేజా

10. అక్ష‌ర్ ప‌టేల్‌

11. శార్ధూల్ ఠాకూర్‌

12. జ‌స్‌ప్రీత్ బూమ్రా

13. మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ

14. మ‌హ్మ‌ద్ సిరాజ్‌

15 కుల్‌దీప్ యాద‌వ్‌

Leave A Reply

Your email address will not be published.