తెలంగాణ‌ స‌మాచార శాఖ‌లో 88 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌..

హైద‌రాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలోని స‌మాచార‌, పౌర సంబంధాల శాఖ‌లో 88 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. పొరుగు సేవ‌ల ప‌ద్ద‌తిలో నియ‌మించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు రాష్ట్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేష‌న్ జారీ చేసింది. రాష్ట్రంలోని ప్ర‌తి జిల్లాకు ఒక స‌హాయ పౌర సంబంధాల నియామ‌కం చేప‌ట్టాల‌ని.. ప్ర‌తి జిల్లాలో ఇద్ద‌రు ప‌బ్లిసిటి అసిస్టెంట్ల‌ను నియ‌మించాల‌ని నిర్ణ‌యించారు.

Leave A Reply

Your email address will not be published.