Vijayawada: ఎపి స్టేట్ కో ఆప‌రేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌లో పోస్టుల భర్తీ..

విజ‌య‌వాడ (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్ ట్ కో ఆప‌రేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌లో 35 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ద‌ర‌ఖాస్తుల‌ను కోరుతున్నారు. డిగ్రీ అర్హ‌త క‌లిగి కంప్యూట‌ర్ పరిజ్ఞానం ఉండాలి. అభ్య‌ర్థులు అక్టోబ‌ర్ 2023 నాటికి 28 ఏళ్ల‌కు మించ‌రారు. అభ్య‌ర్థులు అక్టోబ‌ర్ 21వ తేదీ లోపు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. న‌వంబ‌ర్‌లో ఆన్‌లైన్ ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు. ఎంపికైన అభ్య‌ర్థుల‌కు నెల‌కు రూ. 17,900 నుండి రూ 47, 920 గా నిర్ణ‌యించారు. పూర్తి వివ‌రాల‌కు అభ్య‌ర్థులు https://apcoh.org/ వ‌ఎ వెబ్‌సైట్‌ను సంప్ర‌దించ‌గ‌ల‌రు.

Leave A Reply

Your email address will not be published.