IND vs NZ: వన్డేల్లో 74 హాఫ్ సెంచరీలు చేసిన కోహ్లీ..
వాంఖడే (CLiC2NEWS): వాంఖడే వేదికగా కెవీస్, భారత్ వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ కొనసాగుతుంది. టాస్ నెగ్గి టీమ్ ఇండియా బౌలింగ్‌ను ఎంచుకుంది. విరాట్ కోహ్లీ 59 బంతుల్లో అర్థశతకం చేశాడు. టీమ్ ఇండియా నిలకడగా ఆడుతోంది. భారత్ 71 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. రోహిత్ 47 పరుగుల వద్ద విలియమ్సన్ చేతికి చిక్కాడు. , గిల్ 76* ఫామ్‌లో ఉన్నారు. గిల్ అర్థశతకం పూర్తి చేశాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 197/ 1గా ఉంది.
[…] […]