AUS vs SA: వన్డే ప్రపంచకప్ రెండో సెమీస్
కోల్కత్తా (CLiC2NEWS): వన్డే ప్రపంచకప్‌లో రెండో సెమీస్ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్నది. తొలి సెమీఫైనల్లో భారత్ న్యూజిలాండ్‌పై 70 పరుగుల తేడాతో విజయం సొంతం చేసుకొని ఫైనల్‌కు దూసుకెళ్లింది. కోల్కత్తా వేదికగా జరగుతున్న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 49.4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటయింది. హెన్రిచ్ క్లాసెస్ 47, డేవిడ్ మిల్లర్ 101 పరుగులు సాధించారు. అస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3, కమిన్స్ 3, హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
[…] […]