నేటి బంగారం ధర..

హైదరాబాద్ (CLiC2NEWS): ఇటీవల బంగారం ధర ఆల్టైమ్ గరిష్టానికి చేరిన సంగతి తెలిసిందే. తాజాగా రూ. 1000 తగ్గి.. 10 గ్రా. స్వచ్చమైన బంగారం ధర రూ. 63,250కి చేరింది. ఇంతకు ముందు రూ. 64,300గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,850గా ఉంది. అదేవిధంగా కిలో వెండి ధర రూ. 1700 తగ్గి.. రూ. 78,500 కి చేరింది.
డిసెంబర్ 1 వ తేదీన రూ. 62,950గా ఉన్న 24 క్యారెట్ స్వచ్చమైన బంగారం ధర ఒక్కరోజులో రూ. 810 పెరిగి రూ. 63,760కి చేరగా.. సోమవారం మరో రూ.450 కు పెరిగి 64,250కి చేరింది.