టిటిడిలో 4 ఎఇఇ పోస్టులు.. దరఖాస్తులకు ఆహ్వానం..

TTD (CLiC2NEWS): బిఇ (ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్) విద్యార్హత కలిగిన అభ్యర్థులు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎఇఇ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎపికి చెందిన హిందూ మతస్తులు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు. అభ్యర్థుల వయస్సు 42 ఏళ్లకు మించరాదు. ఎస్టి, ఎస్సి, ఒబిసి అభ్యర్థులకు ఐదేళ్లు, పిహెచ్ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు వర్తిస్తుంది. పోస్టులకు ఎంపిక రాతపరీక్ష, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ డిసెంబర్ 19.