ఎస్‌సి, ఎస్‌టి, బిసి గురుకులాల్లో 5వ త‌ర‌గతిలో ప్ర‌వేశాలు..

హైద‌రాబాద్ (CLiC2NEWS): 2024 విద్యా సంవ‌త్స‌రంలో ఐదోత‌ర‌గ‌తి ప్ర‌వేశాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఎస్‌సి,ఎస్‌టి,బిసి గురుకులాల్లో ఐదో త‌ర‌గ‌తి ప్రవేశాల‌కు సోమ‌వారం నుండి ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ కొన‌సాగుతుంది. జ‌న‌వ‌రి 6వ తేదీ లోగా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌. ప్ర‌స్తుతం నాలుగో త‌ర‌గ‌తి చ‌దువుతున్న విద్యార్థులు అర్హులు. ఫిబ్ర‌వ‌రి 11వ తేదీన రాత‌ప‌రీలో నిర్వ‌హిస్తారు. ఈ మేర‌కు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాల‌యాల సొసైటి సెక్ర‌ట‌రీ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. వివరాల‌కు 1800 425 45678 టోల్‌ప్రీ నంబ‌ర్‌కు సంప్ర‌దించగ‌ల‌రు

Leave A Reply

Your email address will not be published.