యశస్వి డబుల్ సెంచరి..

విశాఖ (CLiC2NEWS): విశాఖ వేదికగా భారత్ – ఇగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో యశస్వి జైస్వాల్ (209) డబుల్ సెంచరీ చేశాడు. శుక్రవారం భారత్ ఆరు వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్ 60 పరుగులకే మిగిలిన 4 వికెట్లను కోల్పోయింది. దీంతో భార్ 396 పరుగులకు ఆలౌటయింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించింది. క్రీజులోకి జాక్ క్రాలే, బెన్డకెట్ రాగా, బుమ్రా మెదటి ఓవర్ స్టార్ట్ చేశాడు.