‘రైతు నేస్తం’ ప్రారంభించిన సిఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ (CLiC2NEWS): రైతు నేస్తం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం ప్రారంభించారు. 110 రేతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులను అన్ని రకాలుగా అదుకుంటామని తెలియజేశారు.