తెలంగాణ లోక్‌స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాలు

  • పెద్ద‌పెల్లిలో కాంగ్రెస్ అభ్య‌ర్థి గ‌డ్డం వంశీకృష్ణ 1.31 ల‌క్ష‌ల‌కు పైగా మెజారిటీతో విజ‌యం సాధించారు.
  • న‌ల్ల‌గొండ‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థి ర‌ఘువీర్‌ రెడ్డి 5.51 ల‌క్ష‌ల‌కు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
  • ఖ‌మ్మంలో కాంగ్రెస్ అభ్య‌ర్థి ర‌ఘురాం రెడ్డి 4.56 ల‌క్ష‌ల‌కు పైగా మెజారిటీతో గెలుపొందారు.
  • వ‌రంగ‌ల్ నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్థి క‌డియం కావ్య 2.02 ల‌క్ష‌ల‌కు పైగా మెజారిటీతో విజ‌యం సాధించారు.
  • మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ లో కాంగ్రెస్ అభ్య‌ర్థి బ‌ల‌రాం నాయ‌క్ 3.24 ల‌క్ష‌ల మెజారిటీతో గెలుపొందారు.
  • జ‌హీరాబాద్‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థి సురేష్ షెట్కార్ 45 వేల‌కు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
  • నాగ‌ర్ క‌ర్నూలులో కాంగ్రెస్ అభ్య‌ర్థి మ‌ల్లు ర‌వి 85 వేల‌కు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
  • నిజామాబాద్‌లో బిజెపి అభ్య‌ర్థి ధ‌ర్మపురి అర్వీంద్ 1.13 ల‌క్ష‌ల కు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
  • క‌రీంన‌గ‌ర్ లో బిజెపి అభ్య‌ర్థి బండి సంజ‌య్ 2.12 ల‌క్ష‌ల‌కు పైగా మెజారిటీతో గెలుపొందారు.
  • ఆదిలాద్ లోక్ స‌భ నుంచి బిజెపి అబ్య‌ర్థి గోడం న‌గేష్ 78 వేల‌కు పైగా ఓట్ల‌తో భారీ మెజార్జీతో గెలుపొందారు.
  • సికింద్రాబాద్‌లో కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి కాంగ్రెస్ అభ్య‌ర్థి దానం నాగేంద‌ర్‌పై 50వేల ఓట్ల తేడాతో విజ‌యం సాధించారు.
  • హైద‌రాబాద్‌లో ఎంఐఎం చీఫ్ అస‌దుద్దీన్ ఓవైసి 3.25 ల‌క్ష‌ల‌కు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొదారు.
  • మ‌ల్కాజిగిరి బిజెపి అభ్య‌ర్థి ఈటెల రాజేంద‌ర్ కాంగ్రెస్ అభ్య‌ర్థి పట్నం సునీతా మ‌హేంద‌ర్ రెడ్డిపై 3.8 లక్ష‌ల‌కు పైగా ఓట్ల మెజారిటి సాధించారు.
Leave A Reply

Your email address will not be published.