దామోద‌రం సంజీవ‌య్య నేష‌న‌ల్ లా యూనివ‌ర్సిటి..

DSNLU: విశాఖ‌ప‌ట్నం, స‌బ్బ‌వ‌రం.. దామోద‌రం సంజీవ‌య్య నేష‌న‌ల్ లా యూనివ‌ర్సిటిలో 19 టీచింగ్‌, నాన్ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తోంది. ద‌ర‌ఖాస్తుల‌ను అభ్య‌ర్థుల ఆప్‌లైన్‌లో దామోద‌రం సంజీవ‌య్య నేష‌న‌ల్ లా యూనివ‌ర్సిటి, న్యాయ‌ప్ర‌స్థ‌, స‌బ్బ‌వ‌రం, విశాఖ‌ప‌ట్నం, ఆంధ్ర‌ప్ర‌దేశ్ అనే చిరునామాకు పంపించాలి. దార‌ఖాస్తుల‌ను జులై 1 వ తేదీ లోపు పంపించాలి.

టీచింగ్ పోస్టులు.. 16
ప్రొఫెస‌ర్స్‌, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్స్‌, టీచింగ్ ఆసోసియేట్స్ , రిసెర్చ్ అసిస్టెంట్స్‌,

నాన్ టీచింగ్ పోస్టులు.. 3
అకౌంట్స్ ఆఫీస‌ర్స్‌, ప‌ర్స‌న‌ల్ సెక్ర‌ట‌రీ, అసిస్టెంట్ రిజిస్ట్రార్‌
ద‌ర‌ఖాస్తు చేసే అభ్య‌ర్థులు సంబంధిత విభాగాల‌లో డిగ్రీ, పిజి, పిహెచ్‌డితో పాటు ప‌ని అన‌భ‌వం ఉండాలి .

 

Leave A Reply

Your email address will not be published.