టిజిఆర్‌టిసిలో 3,035 పోస్టుల భ‌ర్తీకి ప్ర‌భుత్వం ఆమోదం..

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ఆర్‌టిసిలో మొత్తం 3,035 ఉద్యోగాల భ‌ర్తీకి రాష్ట్ర ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. వీటిలో 2000 డ్రైవ‌ర్ ఉద్యోగాలు, 743 శ్రామిక్ పోస్టులు, ఉన్నాయి. డిపో మేనేజ‌ర్లు / అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజ‌ర్లు 25, అసిస్టెంట్ మెకానిక‌ల్ ఇంజినీర్ 15, డిప్యూటి సూప‌రింటెండెంట్ (ట్రాఫిక్)-84, డిప్యూటి సూరింటెండెంట్ (మెకానిక‌ల్ 114), అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్ )23, సెక్ష‌న్ ఇంజినీర్ (సివిల్ ) 11, అకౌంట్స్ ఆఫీస‌ర్ 06, మెడిక‌ల్ ఆఫ‌స‌ర్స్ (జ‌న‌ర‌ల్స్ -7). మెడిక‌ల్ ఆఫీస‌ర్స్ (స్పెష‌లిస్ట్‌)-7 పోస్టులు భ‌ర్తీ చేయ‌నున్నారు.

Leave A Reply

Your email address will not be published.