ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ర‌ద్దు.. బిల్లుకు ఎపి మంత్రివ‌ర్గం ఆమోదం

అమ‌రావ‌తి (CLiC2NEWS): ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న ఎపి మంత్రి వ‌ర్గ స‌మావేశం మంగ‌ళ‌వారం జ‌రిగింది. ఈ స‌మావేశంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు స‌మాచారం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ర‌ద్దు బిల్లు, కొత్త ఇసుక విధానం, పౌర స‌ర‌ఫ‌రాల శాఖ రూ. 2 వేల కోట్ల రుణాన‌కి ప్ర‌భుత్వం గ్యారంటీ త‌దిత‌ర అంశాల‌కు కేబినేట్ ఆమోద ముద్ర వేసింది. రైతుల నుండి ధ్యాన్యం కొనుగోలు నిమిత్తం ఎన్‌సిడిసి నుండి రూ. 3,200 కోట్ల రుణానికి వ్య‌వ‌సాయ‌, స‌హ‌కార కార్పొరేష‌న్‌కు ప్ర‌భుత్వ గ్యారంటీకి మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.