అభిమానులు పంజాబ్ కింగ్స్ జట్టును కొత్తగా చూస్తారు: రికీ పాంటింగ్

ముంబయి (CLiC2NEWS): పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్‌గా ఆస్ర్టేలియా మాజీకెప్టెన్ రికీ పాటింగ్ నియమితులయ్యారు. ఈ మేకు పంజాబ్ కింగ్స్ ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రధాని కోచ్‌గా చేసిన రికీ పాంటింగ్‌ను ఆ జట్టు తప్పించిన విషయం తెలిసిందే. రికీ దాదాపు యేడేళ్ల పాటు సేవలందించారు. తన నియామకంపై రికీ పాంటింగ్ స్పందించాడు.. పంజాబ్ కింగ్స్ కు కోచ్‌గా రావడం సంతోషంగా ఉందని అన్నారు. తప్పకుండా అభిమానులకు కొత్త పంజాబ్ కింగ్స్ టీం ను చూపించేందుకు ప్రయత్సిస్తాను అని రికీ తెలిపారు.