గేమ్‌ఛేంజర్ నుండి రా మచ్చా.. మచ్చా.. సాంగ్

Game Changer: శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం గేమ్‌ఛేంజర్. ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా రూపుదిద్దుకుంటుంది. కియారా అద్వాని కథానాయిక. సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉన్నట్లు సమాచారం. తాజాగా ఈ చిత్రం నుండి రా మచ్చా.. మచ్చా అనే పాటును చిత్రబృందం విడుదల చేసింది. ఆనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించారు.