‘అమరన్’ చిత్రం నుండి తొలి పాట విడుదల

Amaran: శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం అమరన్ .ఈ సినిమా నుండి తాజాగా హే రంగులే లిరికల్ పాటను చిత్ర బృందం విడుదల చేసింది. దీపావళి కానుకగా నవంబర్ 1వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. హై రంగులే.. పాట కు అనురాగ్, రమ్య ఆలపించారు. జివి ప్రకాశ్ కుమార్ స్వరపరిచిన ఈ పాట తమిళ వెర్షన్ కొన్ని రోజుల క్రితం విడుదలైంది.