టిడిపిలో చేరిన వైఎస్ఆర్‌సిపి మాజి ఎంపి మోపిదేవి, మస్తాన్‌రావు

విజయవాడ (CLiC2NEWS): మాజి ఎంపి మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్‌రావు టిడిపిలో చేరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఆయన టిడిపి కండువా కప్పుకున్నారు. వీరు ఇటీవల వైఎస్ ఆర్‌సిపి పార్టికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఉండవల్లి సిఎం నివాసంలో మోపిదేవి, మస్తాన్‌రావుకు సిఎం పార్టి కండువా కప్పి పార్టిలోకి ఆహ్వానించారు.