గోపిచంద్ ‘విశ్వం’ నుండి మాస్సాంగ్..

Viswam: గోపిచంద్ హీరోగా నటించి చిత్రం విశ్వం. శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం తాజాగా పాటను విడుదల చేసింది. గుంగురు గుంగురు పార్టి .. అంటూ సాగే మాస్సాంగ్ రిలీజ్ చేశారు. చైతన్ భరద్వాజ్ స్వారలు సమకూర్చగా.. సురేశ్ గంగుల సాహిత్రం అందించారు. ఈ చిత్రంలో కావ్యథాపర్ కథానాయికగా నటించింది.