విజయ్ దేవరకొండ ‘సాహిబా’ మ్యూజికల్ ఆల్బమ్

హైదరాబాద్ (CLiC2NEWS): నటుడు విజయ్ దేవరకొండ మ్యూజిక్ ఆల్బమ్ తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. విజయ్ నటించిన సాహిబా అనే మ్యూజిక్ ఆల్బమ్ విడుదలైంది. దీనిలో విజయ్, రాధిక మదన్ కలిసి నటించారు. హీరియే ఫేమ్ సింగర్ జస్లిన్ రాయల్ పాటను కంపోజ్ చేశారు. ఈ పాట పుల్ వీడియో తాజాగా విడుదలైంంది.