చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్: ఉత్తమ నటిగా సాయిపల్లవి
Chennai International Film Festival: 22వ చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ గురువారం సాయంత్రం అట్టహాసంగా జరిగింది. దీనిలో కోలీవుడ్‌కు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. అందులో భాగంగా అమరన్ చిత్రానికి ఉత్తమ నటిగా సాయిపల్లవి , మహారాజ చిత్రానికి ఉత్తమ నటుడుగా విజయ్ సేతుపతి అవార్డులు అందుకున్నారు.
ఉత్తమ చిత్రం: అమరన్
రెండో ఉత్తమ చిత్రం: లబ్బర్ పందు
ఉత్తమ నటుడు: విజయ్ సేతుపతి మహారాజ
ఉత్తమ నటి: సాయిపల్లవి అమరన్
ఉత్తమ ఎడిటర్ : ఫిలోమిన్ రాజ్ (అమరన్)
ఉత్తమ సంగీత దర్శకుడు : జివి ప్రకాశ్ (అమరన్)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్: సిహెచ్ సాయి (అమరన్)
ఉత్తమ బాల నటుడు పొన్వెల్ (వాళై)
ఉత్తమ సహాయ నటుడు: దినేశ్ (లబ్బర్ పందు)
ఉత్తమ సహాయ నటి : దుషారా విజయన్ (వేట్టయన్)
ఉత్తమ రచయిత : నిథిలన్ సామినాథన్ (మహారాజ)
స్సెషల్ జ్యూరి అవార్డ్ : మారి సెల్వరాజ్ (వాళై). పా.రంజిత్ (తంగలాన్)