చైనాలోని ఓ బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం

బీజింగ్ (CLiC2NEWS): చైనా హునాన్ ప్రావిన్స్‌లోని చాంగ్‌షా న‌గ‌రంలో ఉన్న ఓ బ‌హుళ అంత‌స్థుల భ‌వ‌నంలో భారీగా మంట‌లు వ్యాపించాయి.  దాదాపు 200 మీట‌ర్లు ఎత్తున్న ఈభ‌వ‌నం చాలా అంత‌స్థులు అగ్నికి ఆహుత‌య్యాయి. ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న ఫైరింజ‌న్లు మంట‌ల‌ను అదుపులోకి తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయితే ఈ ఘ‌ట‌న‌లో ఏమైనా ప్రాణ‌న‌ష్టం జ‌రిగిందా అనే విష‌యం తెలియలేదు.

Leave A Reply

Your email address will not be published.