స్కూల్బస్సు ఢీకొని నాలుగేళ్ల చిన్నారి మృతి
![](https://clic2news.com/wp-content/uploads/2023/12/4-years-old-boy-dead.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): అమ్మమ్మతో కలిసి తన అక్కను, అన్నను స్కూల్ బస్సు ఎక్కించి.. అదే బస్సు ఢీకొన్ని చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన చర్లపల్లి డివిజన్ బిఎన్ రెడ్డిలో చోటుచేసుకుంది. ప్రైవేట్ స్కూల్బస్సు డీకొని నాలుగేళ్ల చిన్నారి ప్రణయ్ మృతి చెందాడు. బస్సు డ్రైవర్ చూసుకోకుండా బస్సును ముందుకు నడపడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్తానికులు తెలుపుఉతన్ఆనరు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే చిన్నారి మృతి చెందినదని కటుంబసభ్యులు ఆందోళనకు దిగారు.