ప్రధాని మోడీకి అరుదైన గౌరవం
పోర్ట్ మోరెస్బీ (CLiC2NEWS): ప్రధాన మంత్రి మోడీకి అంతర్జాతీయ వేదికపై మరో అరుదైన గౌరవం దక్కింది. పపువా న్యూ గినియా, ఫిజి నుంచి ప్రధాని మోడీ అత్యున్నత పురస్కారలను అందుకున్నారు. ఫిజీ దేశ అత్యున్న పురస్కారం `ది కంపానియన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఫిజీ`ని ఇచ్చి ఆ దేశం సత్కరించింది. సోమవారం ఇండియా -పసిఫిక్ ఐలాండ్స్ కో ఆపరేషన్ 3వ సద్సుల్ఓ పాల్గొన్న ప్రధాని మోడీకి ఫిజీ ప్రధాని రెబుకా ఈ పురస్కారాన్ని అందజేశౄరు. అనంతరం గినియా నుంచి ` కంపానియన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ లొగొహు`ను అందుకున్నారు.