త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న నటుడు విశాల్..
Actor Vishal is getting married soon..

చెన్నై (CLiC2NEWS): హీరో విశాల్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నాడు. ఈ విషయం అధికారికంగా ప్రకటించారు. విశాల్.. సాయి ధన్సిక వివాహం చేసుకోబుతున్నారంటూ సోమవారం కోలీవుడ్‌లో ప్రాచారం జరిగింది. సోషల్ మీడియాలో ఈ విషయం హాట్‌టాపిక్‌గా మారగా.. దీనిపై వీరిద్దరూ స్పందించారు. తామిద్దరం పెళ్లి చేసుకోనున్నట్లు స్పష్టం చేశారు. చెన్నైలో నిర్వహించిన ఓ సినిమా ఈ వెంట్‌లో విశాల్, ధన్సిక పాల్గొన్నారు. ఈ సంరద్భంగా వారి వివాహం ఆగస్తు 29న జరుగుతుందని తెలిపారు.