`మార్క్ అంటోనీ` షూటింగ్‌లో నటుడు విశాల్‌కు తీవ్ర గాయాలు

ప్రముఖ కోలవుడ్ నటుడు విశాల్‌కు గురువారం తెల్లవారు జామున ప్రమాదం జరిగింది. `మార్క్ అంటోనీ` సినిమా చిత్రీకరణలో విశాల్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ చిత్రంలో కీలక ఫైట్ సీక్వెన్స్ చీత్రీకరణ సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విశాల్ గాయపడిన వార్తలు సోషల్ మీడియాలో రావడంతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోలన చెందుతున్నారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ పోస్టు పెడుతున్నారు.