బుజ్జి అండ్ భైర‌వ‌.. స్టంట్స్‌తో కూడిన ట్రైల‌ర్‌..

KALKI 2898 AD:  క‌ల్కి 2898 ఎడి సినిమా ప్ర‌మోష‌న్స్‌లో ఇటీవ‌ల బుజ్జి పేరుతో ఉన్న కారును ప‌రిచ‌యం చేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌భాస్ స్వ‌యంగా కారుని న‌డిపి అభిమానులతో సంద‌డి చేశారు. ఇపుడు బుజ్జి , భైర‌వ‌తో క‌ల‌సి చేసే సాహ‌సాల‌కు సంబంధించిన యానిమేటెడ్ సిరీస్‌ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతుంది. దీనికి సంబంధించిన ట్రైల‌ర్‌ను చిత్ర‌బృందం విడుద‌ల చేసింది. మే 31వ తేదీన ప్ర‌ముఖ ఒటిటి వేదిక అమెజాన్ ఫ్రైమ్ వీడియోలో తెలుగు, హిందీ భాష‌ల్లో స్ట్రీమింగ్ కానుందని తెలిపారు. ఇక క‌ల్కి చిత్రం జూన్ 27న విడుద‌లకానుంది.

Leave A Reply

Your email address will not be published.