ఎయిర్‌పోర్టు సర్వీసెస్ లిమిటెడ్.. విమానాశ్రయాల్లో 74 పోస్టుల భర్తీ..

న్యూఢిల్లీలోని ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్.. వాక్-ఇన్ రిక్రూట్మెంట్ ద్వారా డెహ్రాడూన్, చంఢీగఢ్ ఎయిర్‌పోర్టులలో కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, హ్యాండీమ్యాన్ 74 పోస్టులను భర్తీ చేయనున్నారు.
డ్యూటి మేనేజర్ -02
జూనియర్ ఆఫీసర్-టెక్నికల్ పోస్టులు 1
కస్టమర్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ 17
జూనియర్ కస్టమర్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ 17
ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ 8
యుటిలిటి ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ 6
హ్యాండీ మ్యాన్ 15
హ్యాండీ ఉమన్ 8 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు సంబంధిత పోస్టును భట్టి పదో తరగతి, ఇంటర్, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ, డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయస్సు డ్యూటి మేనేజర్ పోస్టులకు 55 ఏల్లు, ఇతర ఖాళీలకు 28 ఏల్లకు మించరాదు. ఇంటర్్వయూలను ఈ నెల 16, 17, 18, 19 తేదీలలో శ్రీగణపతి గార్డెన్, డూన్ పబ్లిక్ స్కూల్ రోడ్ భనియావాలా డెహ్రాడూన్ లో నిర్వహిస్తారు.
పూర్తి వివరాలకు htps://www.aiasl.in/Recruitment వెబ్సైట్ చూడగలరు.