ఎపి మంత్రుల‌కు శాఖ‌ల కేటాయింపులు

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్త మంత్రివ‌ర్గంలోని మంత్రుల‌కు స‌ర్కార్ శాఖ‌ల‌ను ఏటాయించింది. గ‌త కేబినెట్ త‌ర‌హాలోనే అయిదుగురికి డిప్యూటీ సిఎం ప‌ద‌వుల‌ను క‌ట్ట‌బెట్టింది.

ఉప‌ముఖ్య‌మంత్రులు:

  1. రాజ‌న్న‌దొర‌,
  2. బూడి ముత్యాల‌నాయుడు
  3. అంజాద్ బాషా,
  4. కొట్టు స‌త్యానారాయ‌ణ‌
  5. నారాయ‌ణ స్వామి

మంత్రులు: శాఖలు

  • ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు : జ‌ల‌వ‌న‌రుల శాఖ‌
  • అంజాద్ భాషా: మైనారిటీ సంక్షేమ శాఖ (డిప్యూటీ సిఎం)
  • ఆదిమూల‌పు సురేశ్ : మున్సిప‌ల్ శాఖ అర్బ‌న్‌డెవ‌ల‌ప్‌మెంట్‌
  • బొత్త స‌త్యానారాయ‌ణ‌: విద్యాశాఖ‌
  • బూడి ముత్యాల నాయుడు: పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ (ఢిప్యూటీ సిఎం)
  • బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి: ఆర్ధిక శాఖ‌, స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ అండ్ ట్రైనింగ్‌, వాణిజ్య ప‌న్నులు, అసెంబ్లీ వ్య‌వ‌హారాలు
  • చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ‌: బీసీ సంక్షేమ శాఖ‌, సినిమాటోగ్ర‌ఫి, స‌మాచార‌, పౌర‌సంబంధాల శాఖ‌
  • దాడిశెట్టి రాజా: రోడ్లు భ‌వ‌నాలు శాఖ‌
  • ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు: రెవెన్యూ రిజిస్ట్రేష‌న్ అండ్ స్టాంప్స్‌
  • గుడివాడ అమ‌ర్‌నాథ్‌: ప‌రిశ్ర‌మాల శాఖ‌, ఐటిశాఖ‌, మౌలిక వ‌స‌తులు, పెట్టుబ‌డులు, వాణిజ్య శాఖ‌
  • గుమ్మ‌నూరు జ‌య‌రామ్‌: కార్మిక‌శాఖ ఎంప్లాయిమెంట్ శాఖ‌, ట్రైనింగ్ అండ్ ఫ్యాక్ట‌రీస్ శాఖ‌
  • జోగి ర‌మేశ్‌: గృహ‌నిర్మాణ శాఖ‌
  • కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి: వ్య‌వ‌సాయం, స‌హ‌కార‌, మార్కెటింగ్ శాఖ‌
  • కారుమూరి నాగేశ్వ‌ర‌రావు: పౌర‌స‌ర‌ఫ‌రాలు, వినియోగ‌దారుల శాఖ‌
  • కొట్టు స‌త్య‌నారాయ‌ణ‌: దేవాదాయ శాఖ (డిప్యూటీ సిఎం)
  • నారాయ‌ణ‌స్వామి: ఎక్సైజ్ శౄఖ (డిప్యూటీ సిఎం)
  • ఉష శ్రీ‌చ‌ర‌ణ్‌: స్త్రీ, శిశు సంక్షేమం
  • మేరుగు నాగార్జున‌: సాంఘిక సంక్షేమ శాఖ‌
  • పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి: విద్యుత్‌, సైన్స్ అండ్ టెక్నాల‌జీ, అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ‌, భూగ‌ర్భ గ‌నుల శాఖ‌
  • పినిపె విశ్వ‌రూప్‌: ర‌వాణా శాఖ‌
  • పీడిక రాజ‌న్న‌దొర‌: గిరిజన సంక్షేమ శాఖ (డిప్యూటీ సిఎం)
  • ఆర్కె రోజా : టూరిజం, సాంస్కృతిక‌శాఖ‌, యువ‌జ‌న శాఖ‌
  • సీద‌రి అప్ప‌ల‌రాజు: ప‌శుసంవ‌ర్థ‌క శాఖ‌, మ‌త్య శౄఖ‌
  • తానేటి వ‌నిత‌: హోం శాఖ‌, ప్ర‌కృతి విప‌త్తుల నివార‌ణ‌
  • విడ‌ద‌ల ర‌జ‌ని : ఆరోగ్య కుటుంబ సంక్షేమం, వైద్య‌విద్య శాఖ‌లు
Leave A Reply

Your email address will not be published.