పంచాంగం: మార్చి 05-18

పంచాంగం: ఆదివారం, 05.03.23
––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం,
తిథి: శు.త్రయోదశి ప.2.06 వరకు
తదుపరి చతుర్దశి
నక్షత్రం: ఆశ్లేష రా.9.36 వరకు
తదుపరి మఖ
వర్జ్యం: ఉ.9.11 నుండి 10.56 వరకు
దుర్ముహూర్తం: సా.4.28 నుండి 5.15 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 06.03.23
–––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం,
తిథి: శు.చతుర్దశి సా.4.06 వరకు
తదుపరి పౌర్ణమి
నక్షత్రం: మఖ రా.12.02 వరకు
తదుపరి పుబ్బ
వర్జ్యం: ఉ.10.48 నుండి 12.34 వరకు
దుర్ముహూర్తం: ప.12.33 నుండి 1.20 వరకు
తదుపరి ప.2.54 నుండి 3.41 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: ప.1.32 నుండి 1.58 గంటల మధ్య క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
–––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 07.03.23
–––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం,
తిథి: పౌర్ణమి సా.5.51 వరకు
తదుపరి బ.పాడ్యమి
నక్షత్రం: పుబ్బ రా.2.12 వరకు
తదుపరి ఉత్తర
వర్జ్యం: ఉ.8.45 నుండి 10.28 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.38 నుండి 9.25 వరకు
తదుపరి రా.10.56 నుండి 11.45 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
హోళీ పౌర్ణమి
–––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 08.03.23
––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం,
తిథి: బ.పాడ్యమి రా.7.12 వరకు
తదుపరి విదియ
నక్షత్రం: ఉత్తర రా.3.55 వరకు
తదుపరి హస్త
వర్జ్యం: ఉ.9.54 నుండి 11.37 వరకు
దుర్ముహూర్తం: ప.11.46 నుండి12.33 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: ఉ.7.04 గంటలకు మీనలగ్నంలో వ్యాపారాలు, శంకుస్థాపన, గృహప్రవేశాలు, వివాహాలు. ప.2.45 గంటలకు కర్కాటక లగ్నంలో వ్యాపార, క్రయవిక్రయాలు, తిరిగి తె.4.03గంటలకు(తెల్లవారితే గురువారం)హస్త నక్షత్రం, మకరలగ్నంలో శంకుస్థాపన, వివాహాలు.
–––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 09.03.23
–––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం,
తిథి: బ.విదియ రా.8.04 వరకు
తదుపరి తదియ
నక్షత్రం: హస్త తె.5.11 వరకు(తెల్లవారితే శుక్రవారం)
తదుపరి చిత్త
వర్జ్యం: ప.12.46 నుండి 2.27 వరకు
దుర్ముహూర్తం: ఉ.10.11 నుండి 10.58 వరకు
తదుపరి ప.2.54 నుండి 3.43 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: ఉ.6.58 గంటలకు మీనలగ్నంలో అన్నప్రాశన, వ్యాపారాలు, ఉపనయన, అక్షరాభ్యాసం, వివాహాలు. తిరిగి రా.2.27 గంటలకు ధనుస్సు లగ్నంలో వివాహాలు.
–––––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 10.03.23
–––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం,
తిథి: బ.తదియ రా.8.25 వరకు
తదుపరి చవితి
నక్షత్రం: చిత్త తె.5.58 వరకు(తెల్లవారితే శనివారం)
తదుపరి స్వాతి
వర్జ్యం: ప.1.27 నుండి 3.06 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.37 నుండి 9.14 వరకు
తదుపరి ప.12.34 నుండి 1.22 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: లేవు
సంకటహర చతుర్ధి
–––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 11.03.23
–––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం,
తిథి: బ.చవితి రా.8.16 వరకు
తదుపరి పంచమి
నక్షత్రం: స్వాతి పూర్తి(24గంటలు)
వర్జ్యం: ప.11.41 నుండి 1.19 వరకు
దుర్ముహూర్తం: ఉ.6.17 నుండి 7.51 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: రా.2.20 గంటలకు ధనుస్సు లగ్నంలో శంకుస్థాపన, వివాహాలు. తిరిగి రా.3.51గంటలకు మకరలగ్నంలో శంకుస్థాపన, వివాహాలు.
––––––––––––––––––––
పంచాంగం: ఆదివారం, 12.03.23
––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం,
తిథి: బ. పంచమి రా.7.38 వరకు
తదుపరి షష్ఠి
నక్షత్రం: స్వాతి ఉ.6.23 వరకు
తదుపరి విశాఖ
వర్జ్యం: ప.11.55 నుండి 1.29 వరకు
దుర్ముహూర్తం: సా.4.31 నుండి 5.16 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: సోమవారం, 13.03.23
––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం,
తిథి: బ.షష్ఠి సా.6.33 వరకు
తదుపరి సప్తమి
నక్షత్రం: అనూరాధ తె.5.30 వరకు(తెల్లవారితే మంగళవారం)
తదుపరి జ్యేష్ఠ
వర్జ్యం: ఉ.9.58 నుండి 11.34 వరకు
దుర్ముహూర్తం: ప.12.32 నుండి 1.21 వరకు
తదుపరి ప.2.54 నుండి 3.43 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: మంగళవారం, 14.03.23
–––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం,
తిథి: బ.సప్తమి సా.5.06 వరకు
తదుపరి అష్టమి
నక్షత్రం: జ్యేష్ఠ తె.4.34 వరకు(తెల్లవారితే బుధవారం)
తదుపరి మూల
వర్జ్యం: ఉ.10.53 నుండి 12.25 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.35 నుండి 9.24 వరకు
తదుపరి రా.10.56 నుండి 11.44 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: బుధవారం, 15.03.23
––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం,
తిథి: బ.అష్టమి ప.3.19 వరకు
తదుపరి నవమి
నక్షత్రం: మూల రా.3.19 వరకు
తదుపరి పూర్వాషాఢ
వర్జ్యం: ప.12.09 నుండి 1.40 వరకు
తిరిగి రా.1.46 నుండి 3.19 వరకు
దుర్ముహూర్తం: ప.11.44 నుండి 12.34 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––
పంచాంగం: గురువారం, 16.03.23
––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం,
తిథి: బ.నవమి ప.1.15 వరకు
తదుపరి దశమి
నక్షత్రం: పూర్వాషాఢ రా.1.51 వరకు
తదుపరి ఉత్తరాషాఢ
వర్జ్యం: ప.12.20 నుండి 1.50 వరకు
దుర్ముహూర్తం: ఉ.10.09 నుండి 10.56 వరకు
తదుపరి ప.2.54 నుండి 3.42 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: లేవు
––––––––––––––––––––––
పంచాంగం: శుక్రవారం, 17.03.23
–––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం,
తిథి: బ.దశమి ఉ.10.59 వరకు
తదుపరి ఏకాదశి
నక్షత్రం: ఉత్తరాషాఢ రా.12.13 వరకు
తదుపరి శ్రవణం
వర్జ్యం: ఉ.9.19 నుండి 10.46 వరకు
తిరిగి తె.3.58 నుండి 5.27 వరకు(తెల్లవారితే శనివారం)
దుర్ముహూర్తం: ఉ.8.33 నుండి 9.23 వరకు
తదుపరి ప.12.31 నుండి 1.21 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: ప.1.41 నుండి 2.53 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
–––––––––––––––––––––––––
పంచాంగం: శనివారం, 18.03.23
–––––––––––––––––––––––––
శ్రీ శుభకృత్నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం,
తిథి: బ.ఏకాదశి ఉ.8.34 వరకు
తదుపరి ద్వాదశి
నక్షత్రం: శ్రవణం రా.10.54 వరకు
తదుపరి ధనిష్ఠ
వర్జ్యం: రా.2.19 నుండి 3.46 వరకు
దుర్ముహూర్తం: ఉ.6.12 నుండి 7.45 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: లేవు
–––––––––––––––––––––––––

త‌ప్ప‌క‌చ‌ద‌వండి:పంచాంగం: ఫిబ్ర‌వ‌రి 19 – మార్చి 4

1 Comment
  1. […] త‌ప్ప‌క‌చ‌ద‌వండి:పంచాంగం: పంచాంగం: మార్చి 05-18 […]

Leave A Reply

Your email address will not be published.