‘అమరన్’ ట్రైలర్ విడుదల
సాయిపల్లవి, శివకార్తికేయన్ జంటగా నటించిన చిత్రం ‘అమరన్’. రాజ్‌కుమార్ పెరియసామి దర్వకత్వంలో శివకార్తికేయన్ ఆర్మిఅధికారిగా నటించిన ఈ చిత్రం ఈ నెల 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్‌ను హీరో నాని సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ఉగ్రదాడిలో అమరుడైన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితాధారంగా ఈ చిత్రాన్నా రూపొందించారు.
https://youtu.be/U3aPapvUihg?si=42ZHL-CYJxgUhA9Z