Hyderabad: మహిళా లా కళాశాలలో ట్రాఫిక్ రూల్స్, షీ టీమ్ అవగాహన కార్యక్రమం
![](https://clic2news.com/wp-content/uploads/2022/12/ams-law-college.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని దుర్గాభాయ్ దేశ్‌ముఖ్ అంధ్ర మహిళా లా కాలేజీలో (AMS) శనివారం ట్రాఫిక్ రూల్స్ మరియు షిటీమ్ వారు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు సమాజంలో జరుగుతున్న అరాచకాల గురించి తెలియజేస్తూ.. వాటిని ఏవిధంగా ఎదుర్కోవాలో అవగాహన కల్పించారు. ఏమైనా సమస్యలు ఎదురైనపుడు ఎవరికి తెలియజేయాలి, ఎలా వెంటనే స్పందించాలనే విషయాల గురించి వివరించారు. అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ ఎలా పాటించాలి అనే విషయాల గురించి కూడా ట్రాఫిక్ పోలీసు అధికారులు విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసు సిబ్బంది , షీ టీమ్ వారు, కళాశాల ప్రిన్సిపాల్ పి లక్ష్మి, ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు.
Hiya! I know this is kinda off topic however I’d figured I’d
ask. Would you be interested in exchanging links or maybe guest
writing a blog article or vice-versa? My website discusses a lot of the sawme topics as yours andd I thijnk
we could greatly benefit from each other. If you aree interested feel free to shoot
me an e-mail. I look forward too hearing from you!
Wonderful blog bby the way!