తెలుగువారి తెగువకు నిలువెత్తు నిదర్శనం ఆంధ్రకేసరి

అమరావతి (CLiC2NEWS) : ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్య‌మంత్రి ఆంధ్ర‌కేస‌రి టంగుటూరి ప్ర‌కాశం పంతులు 150వ జ‌యంతి సంద‌ర్భంగా ఎపి సిఎం వైఎస్ జ‌గ‌న్ క్యాంప్ కార్యాల‌యంలో ఆయ‌న చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి నివాళులు స‌మ‌ర్పించారు. ప్ర‌కాశం పంతులు తెలుగువారి తెగువ‌కు నిలువెత్తు నిద‌ర్శ‌న‌మ‌ని కొనియాడారు.

‘‘తెలుగువారి తెగువకు నిలువెత్తు నిదర్శనం ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్ర‌కేస‌రి ప్రకాశం పంతులు గారి 150వ జ‌యంతి సంద‌ర్భంగా వారికి ఘన నివాళి’’ అని సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు.

Leave A Reply

Your email address will not be published.