ఆంధ్ర‌ప్ర‌దేశ్ వార్హిక బ‌డ్జెట్‌..

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఎపి అసెంబ్లీలో ఆర్ధిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌ప్ర‌సాద్ వార్హిక‌ బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టారు. పోత‌న ప‌ద్యంతో.. ర‌వీంద్ర‌నాధ్ ఠాగూర్ వ్యాఖ్య‌ల‌తో బ‌డ్జెట్ ప్ర‌సంగాన్ని ప్రారంభించారు. ఎపి వార్హిక బ‌డ్జెట్ రూ. 2,79,279 కోట్లు కాగా.. రెవెన్యూ వ్య‌వ‌యం రూ. 2,28,540 కోట్లు. మూల‌ధ‌న వ్య‌యం రూ. 31,061 కోట్లు.

సంక్షేమ ప‌థ‌కాల కోసం కేటాయింపుల వివ‌రాలు..
వైఎస్ ఆర్ పెన్ష‌న్ కానుక రూ. 21,464.72 కోట్లు

వైఎస్ ఆర్ రైతు భ‌రోసా రూ. 4,020 కోట్లు
జ‌గ‌న‌న్న విద్యా దీవెన రూ. 2,841.64 కోట్లు
జ‌గ‌న‌న్న వ‌స‌తి దీవెన రూ. 2,200 కోట్లు
వైఎస్ ఆర్ ప‌నిఎం బీమా యోజ‌న రూ. 1,600 కోట్లు
డ్వాక్రా సంఘాల‌కు వ‌డ్డీలేని రుణాల కోసం రూ. 1000 కోట్లు
రైతుల‌కు వ‌డ్డీలేని రుణాలు రూ. 500 కోట్లు

వైఎస్ ఆర్ కాపు నేస్తం రూ. 550 కోట్లు
జ‌గ‌న‌న్న చేదోడు రూ. 350 కోట్లు
వైఎస్ ఆర్ వాహ‌న మిత్ర రూ. 275కోట్లు
వైఎస్ ఆర్ నేత‌న్న నేస్తం రూ. 200 కోట్లు
వైఎస్ ఆర్ మ‌త్స్య‌కార భ‌రోసా రూ. 125 కోట్లు
మ‌త్స్య‌కారుల‌కు డీఇల్ స‌బ్సిడీ రూ. 50 కోట్లు
లా నేస్తం రూ. 17 కోట్లు
జ‌గ‌న‌న్న తోడు రూ. 35 కోట్లు
ఇబిసి నేస్తం రూ. 610 కోట్లు
వైఎస్ ఆర్ క‌ల్యాణ‌మ‌స్తు రూ. 200 కోట్లు
వైఎస్ ఆర్ ఆస‌రా రూ. 6,700 కోట్లు
వైఎస్ ఆర్ చేయూత రూ. 5,000 కోట్లు

అమ్మ ఒడి రూ. 6,500 కోట్లు
డిబిటి స్కీంల‌కు రూ 54,228.36 కోట్లు
ధ‌ర‌ల స్థిరీక‌ర‌ణ నిధి రూ. 3,000 కోట్లు
వ్య‌వ‌సాయ యాంత్రీక‌ర‌ణ రూన‌. 1,212 కోట్లు
వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం రూ. 15,882 కోట్లు
మ‌న‌బ‌డి నాడు-నేడు రూ. 3,500 కోట్లు
జ‌గ‌న‌న్న విద్యా కానుక రూ. 560కోట్లు
పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధికి రూ. 15,873 కోట్లు
పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి రూ. 9,381 కోట్లు
స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ రూ. 1,166 కోట్లు
యువ‌జ‌న అభివృద్ధి, ప‌ర్యాట‌కం, సాంస్కృతిక శాఖ రూ.1,291 కోట్లు
షెడ్యూల్ కులాల కాంపొనెంట్ కొర‌కు రూ. 20, 005 కోట్లు

Leave A Reply

Your email address will not be published.