ఎమ్మెల్సీ స్థానాలకు టిడిపి అభ్యర్థుల ప్రకటన

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లోని రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు టిడిపి అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు పార్టి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రకటన విడుదల చేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాల అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్రప్రదేశ్, ఉభయ గోదావిర జిల్లాలకు పేరా బత్తుల రాజశేఖర్ పేరును ఖారారు చేసింది.